PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Ministry of Textilesలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్.

ఉద్యోగం : అసిస్టెంట్ డైరెక్ట‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ టెక్స్ టైల్స్ కెమిస్ట్రీ, టెక్స్ టైల్స్ ప్రాసెసింగ్, బ్యాచిల‌ర్ ఆఫ్ ఇంజినీరింగ్.

జీతం : 15,600 – 39,100 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-2-2022

చివరి తేది : 12-4-2022

అడ్రస్ : the Chief Enforcement Officer, Ministry of Textiles, Udyog Bhawan, New Delhi

అధికారిక వెబ్ సైట్ : texmin.nic.in

About Author