PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Flipkartలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సేవ‌ల సంస్థ ఫ్లిప్ కార్ట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఫ‌్లిప్ కార్ట్

ఉద్యోగం : సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ – ట్రెజ‌రీ

విద్యార్హ‌త : సీఏ, ఎంబీఏ

జీతం : . పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 18-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.flipkartcareers.com/

About Author