APVVP West Godavari లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, వెస్ట్ గోదావరి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపివివిపి, వెస్ట్ గోదావరి.
ఉద్యోగం : రేడియోగ్రాఫర్, కౌన్సిలర్
విద్యార్హత : 10 తరగతి, 12 వతరగతి, ఐటీఐ, డిప్లొమ, బీఏ, బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్, ఎంఏ, ఎంఎస్సీ.
జీతం : 15,000 – 52,000 నెలకు
ఖాళీలు : 169
పనిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావరి, ఏపి
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, బీసీ – 300
మిగిలిన వారికి – 500
ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 15-2-2022
చివరి తేది : 22-2-2022
అడ్రస్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP), West Godavari District
అధికారిక వెబ్ సైట్ : westgodavari.ap.gov.in