PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Exim Bankలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఈఎక్స్ఐఎమ్

ఉద్యోగం : మేనేజ్ మెంట్ ట్రైనీ

విద్యార్హ‌త : సీఏ, గ్రాడ్యుయేష‌న్, పీజీ, ఎంబీఏ.

జీతం : .1700000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : 25

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ – 600
ఎస్సీ,ఎస్టీ, ఫీమేల్, పీడ‌బ్ల్యూడీ – 100

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 25-2-2022

చివరి తేది : 14-3-2022

అధికారిక వెబ్ సైట్ : eximbankindia.in

About Author