PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TSCABలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీఎస్ సీఏబి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీఎస్ సీఏబీ

ఉద్యోగం : రీసోర్స్ ప‌ర్స‌న్

విద్యార్హ‌త : పోస్ట్ గ్రాడ్యుయేష‌న్

జీతం : .50000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-2-2022

చివరి తేది : 9-3-2022

అడ్రస్ : the Managing Director, Telangana State Cooperative Apex Bank Ltd, Bank Street, Troop Bazar, Abids, Hyderabad – 500001.

అధికారిక వెబ్ సైట్ : tscab.org

About Author