Unilever రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : యూనిలివర్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూనిలివర్
ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్
విద్యార్హత : సీఏ, సీఎమ్ఏ, ఎంబీఏ
జీతం : పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : బెంగళూరు
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 27-2-2022
అధికారిక వెబ్ సైట్ : https://careers.unilever.com/india