PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. 206 ఖాళీలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : వైజాగ్ స్టీల్ ప్లాంట్

ఉద్యోగం : అప్రెంటిషిప్ ట్రైనీ

విద్యార్హ‌త : డిప్లొమ, డిగ్రీ.

జీతం : .8000-9000 నెలకు

ఖాళీలు : 206

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 6-3-2022

చివరి తేది : 10-3-2022

అధికారిక వెబ్ సైట్ : vizagsteel.com

About Author