PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ

ఉద్యోగం : అసిస్టెంట్ స‌బ్ ఇన్స్పెక్ట‌ర్, హెడ్ కానిస్టేబుల్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, గ్రాడ్యుయేష‌న్

జీతం : 25500-92300 నెల‌కు

ఖాళీలు : 67

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-3-2022

చివరి తేది : 7-4-2022

అడ్రస్ : the SP(Adm). NIA HO. Opposite CGO Complex, Lodhi Road, New Delhi-I10003

అధికారిక వెబ్ సైట్ : nia.gov.in

About Author