మరో ఎనిమిది నెలలే… !
1 min readపల్లెవెలుగువెబ్ : అభివృద్ధి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మరో ఎనిమిది నెలలే ఈ ప్రభుత్వం ఉంటుందని సీఎం డొల్లతనం మాటల్లో బయటపడిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలని గడిపా గడపకి వెళ్ళమంటున్నారని, ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజా వేదికని కూల్చినప్పుడే వైసీపీ సర్కార్కు కాలం బలీయమైందని తాను చెప్పినట్లు పేర్కొన్నారు.