PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SSC MTS రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్ఎస్ సి

ఉద్యోగం : మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్.

విద్యార్హ‌త : మెట్రిక్యులేష‌న్\ ప‌దో త‌ర‌గ‌తి

జీతం : 5200-20200 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు.

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ – 100
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్,

దరఖాస్తు స్వీకరణ తేది : 22-3-2022

చివరి తేది : 30-4-2022

అధికారిక వెబ్ సైట్ : ssc.nic.in

About Author