PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Kurnool Collector Officeలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు క‌లెక్ట‌ర్ ఆఫీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : క‌ర్నూలు క‌లెక్ట‌ర్ ఆఫీస్.

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్, ఫార్మాసిస్ట్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డీఫార్మా, బీఎస్సీ, బీఫార్మా, పీజీ డిప్లొమ‌.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 24-3-2022

చివరి తేది : 31-3-2022

అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in

About Author