PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NHM East Godavari లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్, ఈస్ట్ గోదావ‌రి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్హెచ్ఎమ్, ఈస్ట్ గోదావ‌రి.

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్, స్టాఫ్ న‌ర్స్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, బీఎస్సీ, డిగ్రీ, ఎంఎస్సీ, ఎంపీహెచ్ఏ, ఎంబీబీఎస్.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావ‌రి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

అడ్ర‌స్ : the DM&HO Office, Kakinada

దరఖాస్తు స్వీకరణ తేది : 26-3-2022

చివరి తేది : 29-3-2022

అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in

About Author