ఏపీవీవీపి కర్నూలులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపివీవీపి, కర్నూలు.
ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియన్, రేడియోగ్రాఫర్.
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమ, బీఎస్సీ, బీఏ, ఎంఏ, ఎంఎస్సీ,
జీతం : .15,000 – 28,000 నెలకు
ఖాళీలు : 7
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపి
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఓసి – 300
ఎస్సీ, ఎస్టీ, బీసీ – 200
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 26-3-2022
చివరి తేది : 1-4-2022
అడ్రస్ : the APVVP Hospitals, Nandyal Kurnool District, Andhra Pradesh
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in