PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Assam Rifles రిక్రూట్మెంట్

1 min read

పల్లెవెలుగువెబ్ : అస్సాం రైఫిల్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : అస్సాం రైఫిల్స్

ఉద్యోగం : రైప్లిమెన్, రైప్లిఉమెన్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 104

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -ఉచితం
జ‌న‌ర‌ల్, బీసి, ఈడ‌బ్ల్యూఎస్ – 100

ఎంపిక విధానం : క్యాండిడేట్ వెరిఫికేష‌న్, ఇనిషియ‌ల్ డాక్యుమెంటేష‌న్, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్, ఫీల్డ్ ట్ర‌య‌ల్, మెడిక‌ల్ ఎగ్జామ్.

దరఖాస్తు స్వీకరణ తేది : 26-3-2022

ఇంటర్య్వూ తేది : 30-4-2022

అధికారిక వెబ్ సైట్ : assamrifles.gov.in

About Author