PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Balmer Lawrie రిక్రూట్మెంట్

1 min read

పల్లెవెలుగువెబ్ : బ‌ల్మ‌ర్ లావ్రీ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : బ‌ల్మ‌ర్ లావ్రీ

ఉద్యోగం : మేనేజ‌ర్, అసిస్టెంట్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, ఎంబీఏ, ఎంటీఎం.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 7

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -ఉచితం
జ‌న‌ర‌ల్, బీసి, ఈడ‌బ్ల్యూఎస్ – 100

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 29-3-2022

ఇంటర్య్వూ తేది : 12-4-2022

అధికారిక వెబ్ సైట్ : balmerlawrie.com

About Author