PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MNRE లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎమ్ఎన్ఆర్ఈ

ఉద్యోగం : సైంటిస్ట్ ఈ అండ్ ఎఫ్‌.

విద్యార్హ‌త : డాక్ట‌రేట్ డిగ్రీ ఇన్ నేచుర‌ల్ సైన్సెస్, మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ.

జీతం : 123100-216600 నెలకు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాత‌ప‌రీక్ష‌.

దరఖాస్తు స్వీకరణ తేది : 14-3-2022

చివరి తేది : 17-4-2022

అధికారిక వెబ్ సైట్ : mnre.gov.in

About Author