PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టాటా ఇంట‌ర్నేష‌న‌ల్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టాటా ఇంట‌ర్నేష‌నల్

ఉద్యోగం : మేనేజ‌ర్ -పే రోల్.

విద్యార్హ‌త : బీకాం, ఎంబీఏ.

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : రాణిపేట్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 1-4-2022

అధికారిక వెబ్ సైట్ : https://tatainternational.com/careers/

About Author