NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీ వెంట్రుక‌లు పీకే ఓపిక‌, తీరిక‌.. మాకు లేవు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌తిప‌క్షాలు త‌న వెంట్రుక కూడ పీక‌లేవు అని సీఎం జ‌గన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత నారాలోకేష్ స్పందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ పై లోకేష్ సెటైర్లు వేశారు. గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ YS Jagan Mohan Reddy గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం. అంటూ కామెంట్ చేశారు.

                           

About Author