PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CATలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యున‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీఏటి

ఉద్యోగం : జ‌్యూడిషియ‌ల్ మెంబ‌ర్

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 16

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : క‌్వాలిఫికేష‌న్, అనుభ‌వం, ప‌ర్స‌న‌ల్ ఇంట‌రాక్ష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 4-4-2022

చివరి తేది : 26-4-2022

అడ్ర‌స్ : the Secretary, Department of Personnel and Training, North Block, New Delhi- 110001

అధికారిక వెబ్ సైట్ : cgat.gov.in

About Author