CBICలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : సిబిఐసీ
ఉద్యోగం : ట‌్యాక్స్ అసిస్టెంట్, హవాల్దార్, హెడ్ హవాల్దార్.
విద్యార్హత : నోటిఫికేషన్ ప్రకారం
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 18
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 8-4-2022
చివరి తేది : 6-5-2022
అడ్రస్ : the Additional Director General, Directorate General of GST Intelligence, Hyderabad Zonal Unit, l-Ll-222/4, Lane Opp: HDFC Bank Begumpet, Hyderabad-500016.
అధికారిక వెబ్ సైట్ : cbic.gov.in