Intelligence Bureau లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐబీ
ఉద్యోగం : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
విద్యార్హత : బీఈ, బీటెక్.
జీతం : 44,900 – 1,42,400 నెలకు
ఖాళీలు : 150
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 100
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 16-4-2022
చివరి తేది : 7-5-2022
అధికారిక వెబ్ సైట్ : mha.gov.in