PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Kadapaలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస్ , క‌డ‌ప సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, క‌డ‌ప‌.

ఉద్యోగం : సీనియ‌ర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూప‌ర్ వైజ‌ర్, టీబీహెచ్వీ.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 21,900 – 33,900 నెల‌కు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-4-2022

చివరి తేది : 15-4-2022

అడ్ర‌స్ : the District Medical and Health Officer, YSR District – Andhra Pradesh

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author