PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RECPDCLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్ఈసీ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : RECPDCL

ఉద్యోగం : సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్.

జీతం : 85000-135000 నెలకు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 21-4-2022

చివరి తేది :11-5-2022

అధికారిక వెబ్ సైట్ : recpdcl.in

About Author