PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MANAGE లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎక్స్టెన్ష‌న్ మేనేజ్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎమ్ఏఎన్ఏజీఈ.

ఉద్యోగం : క‌న్స‌ల్టెంట్.

విద్యార్హ‌త : ఎంఎస్సీ ఇన్ అగ్రిక‌ల్చ‌ర్ ఎక్స్టెన్ష‌న్, అగ్రికల్చ‌ర్ మేనేజ్మెంట్, అగ్రిక‌ల్చ‌ర్ బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రిక‌ల్చ‌ర్ మార్కెటింగ్.

జీతం : 42,000 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 23-4-2022

ఇంట‌ర్వ్యూ తేది : 3-5-2022

మెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : manage.gov.in

About Author