PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ECIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఈసీఐఎల్

ఉద్యోగం : సీనియ‌ర్ డీజిఎమ్, సీనియ‌ర్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ, డిప్లొమ‌, గ్రాడ్యుయేష‌న్, పీజీ,ఎంబీఏ.

జీతం : 40,000 – 2,40,000 నెలకు

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ – 500

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 23-4-2022

చివరి తేది : 14-5-2022

అడ్ర‌స్ : the Deputy General Manager (HR), Human Resources (Recruitment Section), Administrative Building, Corporate Office, Electronics Corporation of India Limited, ECIL (Post), Hyderabad – 500062, Telangana

అధికారిక వెబ్ సైట్ : ecil.co.in

About Author