PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌హేష్ ఫ్యాన్స్ వీరంగం.. థియేట‌ర్ ధ్వంసం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘సర్కారు వారి పాట’ మూవీ ట్రైలర్​ను సోమవారం విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్​ అయిన హైదరాబాద్​ కూకట్​పల్లిలోని భ్రమరాంబ థియేటర్​లో మహేశ్​ బాబు ఫ్యాన్స్​ హల్​చల్​ చేశారు. ఈ క్రమంలో మహేశ్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అభిమానులకు గాయాలు కూడా అయినట్లు సమాచారం.

                                     

About Author