PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIMV రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖ‌ప‌ట్నం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐఎమ్వీ.

ఉద్యోగం : సీనియ‌ర్ అసిస్టెంట్ ఇంజినీర్, సీనియ‌ర్ సూప‌రిండెంట్.

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, బీఈ, బీటెక్.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

అడ్ర‌స్ : the The Senior Administrative Officer-HR Indian Institute OOf Management Vishakhapatnam Andhra Bank School Of Business Building Andhra University Campus Vishakhapatnam- 530 003 Andhra Pradesh

దరఖాస్తు స్వీకరణ తేది : 30-4-2022

చివరి తేది : 30-5-2022

అధికారిక వెబ్ సైట్ : iimv.ac.in

About Author