PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

India Post రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియా పోస్ట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియా పోస్ట్.

ఉద్యోగం : గ‌్రామీణ్ డాక్ సేవ‌క్.

విద్యార్హ‌త : ప‌ది, 12వ త‌ర‌గ‌తి.

జీతం : 10000-12000 నెల‌కు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 100

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 2-5-2022

చివరి తేది : 5-6-2022

అధికారిక వెబ్ సైట్ : indiapostgdsonline.gov.in

About Author