PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TSLPRB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీఎస్ఎల్పీఆర్బీ.

ఉద్యోగం : ఎక్సైజ్ కానిస్టేబుల్, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి.

జీతం : 24,280 – 72,850 నెలకు

ఖాళీలు : 677

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 400
మిగిలిన వారికి : 800

ఎంపిక విధానం : ప్రిలిమిన‌రీ రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజిక‌ల్ మెజ‌ర్మెంట్, ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌.

దరఖాస్తు స్వీకరణ తేది : 2-5-2022

చివరి తేది : 20-5-2022

అధికారిక వెబ్ సైట్ : tslprb.in

About Author