IIMV లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐఐఎమ్వీ.
ఉద్యోగం : అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేష్ అండ్ ప్రోగ్రామ్)
విద్యార్హత : పీజీ
జీతం : 30,000 – 50,000 నెలకు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
అడ్రస్ : Senior Administrative Officer HR Indian Institute of Management Visakhapatnam Andhra Bank School of Business Building Andhra University Campus Visakhapatnam, Andhra Pradesh – 530 003
దరఖాస్తు స్వీకరణ తేది : 30-4-2022
చివరి తేది : 30-5-2022
అధికారిక వెబ్ సైట్ : iimv.ac.in