UPSC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ -2.
విద్యార్హత : 12వతరగతి, డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్.
జీతం : నోటిఫికేషన్ ప్రకారం.
ఖాళీలు : 739
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేషనల్ నావల్ అకాడమీ – 100
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్-2 : 200
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 18-5-2022
చివరి తేది : 7-6-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in