PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెబ్ సిరీస్ గా మ‌హాత్ముడి చ‌రిత్ర !

1 min read

పల్లెవెలుగువెబ్ : జాతిపిత మహాత్మా గాంధీ పై వెబ్ సిరీస్ రాబోతుంది. ఈ షోను అనేక సీజన్‌లుగా తెరకెక్కించబోతున్నారు. అప్‌లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుంది. గాంధీ పాత్రను ‘స్కామ్: 1992’ ఫేం ప్రతీక్ గాంధీ పోషించనున్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్రగుహ రచించిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ: ద ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ద వరల్డ్’ పుస్తకాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొదించనున్నారు. యువకుడిగా గాంధీ దక్షణాఫ్రికాలో గడిపిన రోజులతో పాటు, భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఈ షోలో చూపించబోతున్నారు.

                                      

About Author