APVVP Chittoorలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, చిత్తూరు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ,చిత్తూరు
ఉద్యోగం : ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మాసిస్ట్.
విద్యార్హత : 12వ తరగతి, పదవ తరగతి, డీ ఫార్మా, బీఫార్మా, బీఎస్సీ, డిగ్రీ, ఎంఎస్సీ,ఎంఏ.
జీతం : 15,000 – 28,000 నెలకు
ఖాళీలు : 17
పనిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500
ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా,
దరఖాస్తు స్వీకరణ తేది : 27-5-2022
చివరి తేది : 2-6-2022
అడ్రస్ : Office of the District Coordinator of Hospital Services (APVVP), Chittoor.
అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in