NHAI లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ హెచ్ఏఐ
ఉద్యోగం : మేనేజర్, హిందీ ఆఫీసర్.
విద్యార్హత : డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ.
జీతం : 15600-39100 నెలకు
ఖాళీలు : 6
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 11-5-2022
ఇంటర్వ్యూ తేది : 24-6-2022
అధికారిక వెబ్ సైట్ : nhai.gov.in