PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రేమ పేరుతో ఎస్ఐ మోసం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రేమ పేరుతో ఎస్‌ఐ ఓ యువతిని మోసం చేశాడు. ప్రేమపేరుతో గర్భవతిని చేసి మోసం చేశాడంటూ రిజర్వ్‌ ఎస్ఐ గోపాలకృష్ణపై యువతి ఫిర్యాదు చేసింది. రామభద్రపురం పీఎస్‌లో ఆ యువతి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లో రిజర్వ్‌ ఎస్‌ఐగా గోపాలకృష్ణ పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

                                 

About Author