Ministry of Civil Aviation రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్
ఉద్యోగం : సీనియర్ ఇన్ప్సెక్టర్, యంగ్ ప్రొఫెషనల్.
విద్యార్హత : సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ ఇన్ ఫైనాన్స్, మాస్టర్స్ డిగ్రీ.
జీతం : 9,300 – 1,42,400 నెలకు
ఖాళీలు : 17
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 8-6-2022
చివరి తేది : 5-8-2022
అధికారిక వెబ్ సైట్ : civilaviation.gov.in