PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TCIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టెలీక‌మ్యూనికేష‌న్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీసీఐఎల్

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్.

విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ.

జీతం : 1,50,000-3,00,000 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్య్వూ

దరఖాస్తు స్వీకరణ తేది : 9-6-2022

చివరి తేది : 11-7-2022

అడ్ర‌స్ : General Manager (HR), Telecommunications Consultants India Ltd., TCIL Bhawan, Greater Kailash –I, New Delhi – 110048

అధికారిక వెబ్ సైట్ : tcil-india.com

About Author