PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

EPFO లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎంప్లాయ్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎంప్లాయ్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్

ఉద్యోగం : చీఫ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.

విద్యార్హ‌త : డిప్లొమ, డిగ్రీ

జీతం : 8700-39100 నెలకు

ఖాళీలు : 57

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 30-05-2022

చివరి తేది : 14-7-2022

అడ్ర‌స్ : Sh. Mohit Kumar Shekhar, Regional Provident Fund Commissioner (HRM), Bhavishya Nidhi Bhawan, 14 Bhikaijicarna Place, New Delhi – 110066

అధికారిక వెబ్ సైట్ : epfindia.gov.in

About Author