PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BOBలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ్యాంక్ ఆఫ్ బ‌రోడ‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐడీబీఐ బ్యాంక్.

ఉద్యోగం : రిలేష‌న్ షిప్ మేనేజ‌ర్, క్రెడిట్ అన‌లిస్ట్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, సీఏ, సీఎఫ్ఏ, సీఎస్, సీఎమ్ఏ, గ్రాడ్యుయేష‌న్, పీజీ.

జీతం : 160000-230000 నెలకు

ఖాళీలు : 325

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 100
మిగిలిన వారికి – 600

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 22-6-2022

చివరి తేది : 12-7-2022

అధికారిక వెబ్ సైట్ : bankofbaroda.in

About Author