PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RGUKT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజీవ్ గాంధీ యూనివ‌ర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆర్జీయూకేటీ

ఉద్యోగం : ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ ట్రైనర్.

విద్యార్హ‌త : బీపీఈడీ.

జీతం : 17500 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నిర్మ‌ల్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 23-6-2022

చివరి తేది : 2-7-2022

అధికారిక వెబ్ సైట్ : rgukt.in

About Author