PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GGH Tirupati లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎస్వీఆర్ఆర్ గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి, తిరుప‌తి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుప‌తి.

ఉద్యోగం : ల‌్యాబ్ అటెండెంట్, కాథ్ ల్యాబ్ టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, ఎంఎల్టీ, డీఎంఎల్టీ, డిప్లొమ‌, బీఎస్సీ, డిగ్రీ.

జీతం : 12,000 – 17,500 నెలకు

ఖాళీలు : 7

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 23-6-2022

చివరి తేది : 29-6-2022

అడ్ర‌స్ : Office of the Superintendent, SVRR GGH, Tirupati.

అధికారిక వెబ్ సైట్ : tirupati.ap.gov.in

About Author