APVVP చిత్తూరులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ చిత్తూరు జిల్లా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, చిత్తూరు.
ఉద్యోగం : ప్లంబర్, ఆడియోమెట్రిషియన్.
విద్యార్హత : పదోతరగతి, ఐటీఐ, 12వతరగతి, డిప్లొమ, బీఎస్సీ.
జీతం : 15,000 – 18,500 నెలకు
ఖాళీలు : 13
పనిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500
ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా.
దరఖాస్తు స్వీకరణ తేది : 23-6-2022
చివరి తేది : 29-6-2022
అడ్రస్ : Office of the District Coordinator of Hospital Services (APVVP), Chittoor.
అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in