SVMC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీవెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎస్వీఎంసీ, తిరుపతి.
ఉద్యోగం : ల్యాబ్ టెక్నిషియన్, అటెండర్\ఆఫీస్ సబార్డినేట్.
విద్యార్హత : 7వతరగతి, 12వతరగతి.
జీతం : 15,000 – 32,670 నెలకు
ఖాళీలు : 2
పనిచేయాల్సిన ప్రాంతం : తిరుపతి, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500
ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా.
దరఖాస్తు స్వీకరణ తేది : 24-6-2022
చివరి తేది : 29-6-2022
అడ్రస్ : Principal, Sri Venkateswara Medical College, Tirupati.
అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in