PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

YSRAHCT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్, వెస్ట్ గోదావ‌రి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : వైఎస్ఆర్ఏహెచ్సీటీ

ఉద్యోగం : ఆరోగ్య‌మిత్ర‌, టీంలీడ‌ర్.

విద్యార్హ‌త : బీఫార్మా, డీఫార్మా, బీఎస్సీ ఇన్ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ, బీఎస్సీ, ఎంఎస్సీ ఇన్ న‌ర్సింగ్.

జీతం : 15,000 – 18,500 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావ‌రి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : క‌ంప్యూట‌ర్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 1-7-2022

చివరి తేది : 8-7-2022

అడ్ర‌స్ : :Dr. YSR Aarogyasri District Hospital, Eluru, West Godavari.

అధికారిక వెబ్ సైట్ : westgodavari.ap.gov.in

About Author