IIOPR లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసర్చ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐఐఓపీఆర్
ఉద్యోగం : అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.
విద్యార్హత : నోటిఫికేషన్ ప్రకారం.
జీతం : 9,300 – 34,800 నెలకు
ఖాళీలు : 1
పనిచేయాల్సిన ప్రాంతం : పెదవేగి, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 28-6-2022
చివరి తేది : 15-7-2022
అడ్రస్ : ICAR-IIOPR, Pedavegi.
అధికారిక వెబ్ సైట్ : iiopr.icar.gov.in