PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIT Tirupatiలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐఐటీ, తిరుప‌తి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐటీ, తిరుప‌తి

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ ఆఫీస‌ర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ,ఎంసీఏ.

జీతం : 25,000 – 45,000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ రాత‌ప‌రీక్ష‌, ఆఫ్ లైన్ ప్రాక్టిక‌ల్ పరీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-6-2022

చివరి తేది : 15-7-2022

అధికారిక వెబ్ సైట్ : iittp.ac.in

About Author