PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APCOBలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ కోఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆప్కాబ్

ఉద్యోగం : క‌న్స‌ల్టెంట్ సివిల్ ఇంజినీర్.

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం.

జీతం : నోటిఫికేష‌న్ ప్ర‌కారం

ఖాళీలు : పేర్కొన‌లేదు.

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌,ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 17-06-2022

చివరి తేది : 22-7-2022

ఆఫ్ లైన్ : M.Syam Sundara Rao, Dy. General Manager (GAD), The AP State Co-Operative Bank LTD, HO: NTR Sahakara Bhavan, #27-29-28, Governorpet, Vijayawada-520002
.

అధికారిక వెబ్ సైట్ : apcob.org

About Author