PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RITES లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రైల్ ఇండియా టెక్నిక‌ల్ అండ్ ఎక‌నామిక్ స‌ర్వీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆర్ఐటీఈఎస్

ఉద్యోగం : గ‌్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమ అప్రెంటిస్.

విద్యార్హ‌త : ఐటీఐ, డిప్లొమ, బీబీఏ, బీకాం, బీఈ, బీటెక్.

జీతం : 10,000 – 14,000 నెలకు

ఖాళీలు : 91

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-7-2022

చివరి తేది : 31-7-2022

అధికారిక వెబ్ సైట్ : rites.com

About Author