PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CBHFLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీబీహెచ్ఎఫ్ఎల్

ఉద్యోగం : ఆఫీస‌ర్, సీనియ‌ర్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : గ‌్రాడ్యుయేష‌న్.

జీతం : 3 నుంచి 5 ల‌క్ష‌లు సంవ‌త్స‌రానికి.

ఖాళీలు : 45

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ- 300
జ‌న‌ర‌ల్ – 500

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 30-7-2022

చివరి తేది : 18-8-2022

అధికారిక వెబ్ సైట్ : cbhfl.in

About Author