PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Navyలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ నేవీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ నేవీ

ఉద్యోగం : ట‌్రేడ్స్ మేన్ మేట్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ.

జీతం : 18000-56900 నెల‌కు

ఖాళీలు : 112

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : స‌్రీనింగ్, రాత‌ప‌రీక్ష‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 6-8-2022

చివరి తేది : 6-9-2022

అధికారిక వెబ్ సైట్ : joinindiannavy.gov.in

About Author